Marvel superhero movie 'Avengers: Endgame' set an opening-day record in China with an estimated $107.2 million in ticket sales, distributor Walt Disney Co said on Wednesday."Endgame" is the final chapter of a story told across 22 Marvel films featuring popular characters such as Iron Man, Thor and Black Widow.
#avengersendgame
#avatar
#titanic
#bahubali 2
#chrisevans
#captainmarvel
#scarlettjohansson
#america
#canada
ప్రపంచ సినీ అభిమానులు ఎదురుచూస్తున్న అవెంజర్స్: ఎండ్‌గేమ్ సినిమా తొలి ఆట నుంచే రికార్డుల తుప్పు వదిలిస్తున్నది. ఇప్పటి వరకు పలు చిత్రాల పేరిట ఉన్న రికార్డులను బ్రేక్ చేస్తూ సంచలనాలు నమోదు చేస్తున్నది. అవెంజర్స్: ఎండ్‌గేమ్ థియేటర్లలో కలెక్షన్ల మ్యాజిక్ చేస్తుంటే ట్రేడ్ అనలిస్టులు ఎంత వసూలు చేసిందనే లెక్కలు కడుతున్నారు. కేవలం యూఎస్, ఇతర ప్రాంతాల్లోనే కాకుండా చైనా, భారత్‌లో ఈ సినిమా సంచలన గణాంకాలు నమోదు చేస్తున్నది.